భార్య భర్తల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే ఓ నిమిషం గొడవ పడతారు. మరో నిమిషానికి కలిసిపోతారు. అందుకే వారి బంధానికి అంత ప్రాముఖ్యత ఉంది. మామూలుగా ఇంట్లో భార్యలు ఉన్నప్పుడు ఒకలా… భార్యలు లేనప్పుడు మరోలా భర్తలు ప్రవర్తిస్తూ ఉంటారట. భార్యలు లేని సమయంలో భర్తలు రకరకాల ఆలోచనలతో ఉంటారట. భార్యలు ఉన్నప్పుడు ఎలాంటి వింత పనులు చేయని భర్తలు ఆమె లేనప్పుడు కొత్త కోణం తో ఉంటారట.
మొదటగా శరీరం వాసన చూసుకోటం అనేది మెజారిటీ పురుషులు చేసే పనట. చంకలను, దుస్తులను వాసన చూస్తారట. అలాగే టాయిలెట్ లో ఎక్కువ సమయం గడపడం మొబైల్ పట్టుకొని అలా కూర్చుని ఉండటం చేస్తారట. అలాగే మొబైల్ లో నచ్చిన దానిని చూడటం, నెట్ లో రకరకాలు వీడియోలను సెర్చ్ చేయటం వంటి వాటికి సమయం కేటాయిస్తారట.
అప్పుడు ఎన్టీఆర్ ను కాదన్నవారే తరువాత దేవుడన్నారు!
అలాగే మరికొంతమంది ఏడవటం వంటివి కూడా చేస్తారట. నిజానికి మగవాడు ఏడవటం అంటే సమాజంలో పెద్ద నేరంగా భావిస్తారు. A అందుకే అందరూ ఉండేటప్పుడు మగాళ్ళు ఏడవరు. కానీ ఇలా ఒంటరిగా ఉన్న సమయంలో మాత్రం బిగ్గరగా ఏడుస్తారట.
ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?
అలాగే భార్య ల మేకప్ బాక్స్ తెరిచి అందులో ఏమున్నాయి అని కూడా చూస్తారట.ఆ సమయంలో చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటారట.
రకరకాల ఆహార పదార్థాలను, డిఫరెంట్ టేస్ట్ లను కూడా చేయాలని ప్రయత్నిస్తారట. ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తినడానికి చూస్తారట.