మెగాస్టార్ చిరంజీవి… తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరో. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి సపోర్టు లేకుండా కోట్లాదిమంది అభిమానుల ప్రేమాభిమానాలు గెలుచుకున్నాడు. అయితే ఇది మాటలు చెప్పినంత ఈజీ కాదు. దీని వెనుక ఎంతో కష్టం.. ఎన్నో సంవత్సరాలు కృషి కూడా ఉంది.
ఇక చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే చిరంజీవి పేరు తోనే మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయినప్పటికీ కూడా చిరంజీవి ఒకటే మాట చెప్తుంటారు.
రాజమౌళి రివెంజ్ మీదే ఎక్కువగా సినిమాలు తీయడానికి కారణం అదేనట !
మనలో టాలెంట్ ఉండి… వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే కచ్చితంగా సక్సెస్ అవుతాం. అయితే దానికి కాస్త సమయం పట్టొచ్చు అంటూ చెప్తుంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన మన స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా ?
వీరికి రామ్ చరణ్, సుస్మిత, శ్రీజ ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీజ అంటే చిన్ననాటి నుంచే చిరంజీవి చాలా ఇష్టం. ఈ విషయం ను చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చిరంజీవి. అలాగే అమ్మని, భార్యని కూడా ఎప్పటికీ మర్చిపోలేనని వాళ్ళు లేకపోతే చిరంజీవి అనే వాడు లేడని పెళ్లికి ముందు అమ్మ, పెళ్లి తర్వాత నా భార్య ఎంతో కష్టపడ్డారని చెప్తూ ఉంటారు చిరు.
Advertisements