• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » ఛత్రపతి శేఖర్ భార్య ఇండస్ట్రీ లోనే ఉందన్న సంగతి తెలుసా ?

ఛత్రపతి శేఖర్ భార్య ఇండస్ట్రీ లోనే ఉందన్న సంగతి తెలుసా ?

Last Updated: April 6, 2022 at 6:53 pm

నటుడు చత్రపతి చంద్రశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో సీరియల్స్ లో నటించారు చంద్రశేఖర్. అయితే దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ ప్రారంభం నుంచి పరిచయం ఉన్న చంద్రశేఖర్ కు ప్రతి సినిమాలోనూ క్యారెక్టర్ ను ఇస్తూ వస్తున్నాడు రాజమౌళి.

చత్రపతి సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా చంద్రశేఖర్ కి మంచి పాత్ర ఇచ్చాడు. అలాగే మొన్న వచ్చిన ఆర్ ఆర్ ఆర్ అలాగే బాహుబలి లో కూడా నటించాడు. గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ ఇద్దరికీ స్టూడెంట్ 1 మొదటి సినిమా . ఈ సినిమా తర్వాత రాజమౌళి ప్రతి సినిమాలో కూడా నటించాడు చంద్ర శేఖర్.

character artist chatrapathi chandrasekhar about movies and earnings, character artist chatrapathi chandrasekhar ,movies and earnings, chandrasekhar, director ss rajamouli, chandrasekhar clarity rajamouli issues, tollywood, student no 1 movie ...

ఇవన్నీ పక్కనపెడితే చంద్రశేఖర్ భార్య కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందిన మహిళ. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆమె పేరు నిలియా భవాని. కిక్ 2 సైరా నరసింహారెడ్డి, జెంటిల్మాన్, పండగ చేస్కో వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది భవాని. టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.

మన స్టార్ హీరోలు వాళ్ళకి ఉన్న చెడు అలవాట్లు అవేనట !

Neelya Bhavani: 'Chhatrapati' Chandrasekhar's wife is also a big actress .. Love marriage against adults » Jsnewstimes

ప్రస్తుతం బుల్లితెరపై కూడా రాణిస్తుంది. ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన భవాని చంద్ర శేఖర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు ఈ ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు హైదరాబాద్ కు వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రశేఖర్ కు ఛాన్స్ లు వచ్చాయి.

రాజమౌళికి జగపతి బాబు బంధువేనని తెలుసా ? ఎలాగంటే ?

Character artist Chatrapati Chandrasekhar wife details, Neelya Bhavani, Chandrasekhar Wife, Divorce, actor Chandrasekhar Famil - Telugu Chandrasekhar, Characterartist, Divorce, Neelya Bhavani

మొదట రాజమౌళి ఈటీవీలో తెరకెక్కిస్తున్న శాంతినివాసం సీరియల్ లో చిన్న పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇక కొంతకాలం అయిన తర్వాత భవాని శేఖర్ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఒక కొడుకు ఒక పాప ఉన్నారు. ఇద్దరూ భవాని వద్దే ఉంటున్నారు. కూతురు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చుదువు తుంది. అలాగే కొడుకు క్రికెటర్ స్థిరపడాలని ప్రయత్నిస్తున్నాడు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

బర్త్ డే వేడుకల పేరుతో బాల్య వివాహం.. 12 వెడ్స్ 35..!

ల్యాండ్ పూలింగ్ వద్దు.. జీవోను శాశ్వతంగా రద్దు చేయాలి!

రైతన్న కష్టం.. నీళ్లపాలు

ఆయన ఆలోచనలు  భూగోళాన్ని మరింత శాంతియుతం చేయగలవు

థామస్ కప్ విజయం.. బాయ్ ఫ్రెండ్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పిన తాప్సీ

ఎన్టీఆర్ వల్లే శ్రీదేవి తో బాలయ్య సినిమా చేయలేదా ?

ముగియనున్న చంద్రగ్రహణం…..!

ఢిల్లీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన యోధుడు..!

ముత్తైదువులకు బొట్టు ఎందుకు పెడతారో తెలుసా? అలా పెడితే అరిష్టమేనా!

భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు భారీ నజరానా..!

అధిక ఉష్ణోగ్రతలపై వాతావరణ కార్యకర్త ఆందోళన

అది బాబ్రీ తరహా నిర్మాణం… దాన్ని కూల్చేంత వరకు నిద్రపోను…!

ఫిల్మ్ నగర్

థామస్ కప్ విజయం.. బాయ్ ఫ్రెండ్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పిన తాప్సీ

థామస్ కప్ విజయం.. బాయ్ ఫ్రెండ్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పిన తాప్సీ

balayyababu-and-ntr

ఎన్టీఆర్ వల్లే శ్రీదేవి తో బాలయ్య సినిమా చేయలేదా ?

డిజాస్టర్ ఆచార్య.. క్లోజింగ్ కలెక్షన్లు ఇవే!

డిజాస్టర్ ఆచార్య.. క్లోజింగ్ కలెక్షన్లు ఇవే!

Sarkaru Vaari Paata Movie OTT

సర్కారువారి పాట 3 రోజుల వసూళ్లు

ఇప్పట్లో ఇలాంటి సినిమా రాదంట

ఇప్పట్లో ఇలాంటి సినిమా రాదంట

ఒకరి కోసం కథ మార్చనంటున్న దర్శకుడు

ఒకరి కోసం కథ మార్చనంటున్న దర్శకుడు

నిజంగానే ఆ హీరోయిన్లు నా పిల్లలే

నిజంగానే ఆ హీరోయిన్లు నా పిల్లలే

'మా' శాశ్వత భవనంపై నోరు విప్పిన మంచు విష్ణు

‘మా’ శాశ్వత భవనంపై నోరు విప్పిన మంచు విష్ణు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)