మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఎలక్ట్రిక్ వైర్లపై పక్షులు కూర్చుంటాయి. అదే ఎలక్ట్రికల్ వైర్ ని మనం పట్టుకుంటే మాత్రం షాక్ కొడుతుంది. కానీ పక్షులు మాత్రం అలా కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. అయితే దానికి ఒక కారణం ఉంది.
అదే విద్యుత్ వైర్లు ద్వారా ఇళ్లకు కరెంటు వస్తుంది. కానీ ఇళ్లలో ఉన్న ఎర్త్ వైర్ ద్వారా సర్క్యూట్ అయితేనే ఇంట్లో బల్బులు, ఫ్యాన్లు పనిచేస్తాయి. కానీ పక్షులు కూర్చున్నప్పుడు సర్క్యూట్ పూర్తి కానందున వాటికి కరెంట్ షాక్ కొట్టదు. అలా కాకుండా నేలతో పాటు వైర్ ను తాకినట్లయితే దానికి కూడా షాక్ కొడుతుంది.
భీమ్లా నాయక్ కు ఇంత అవమానమా? పవన్ కు ఇలా ఎప్పుడూ జరగలేదు!!
విద్యుత్ అనేది వైర్ల ద్వారా ఒక చోట నుండి మరొక ప్రదేశానికి ప్రవహిస్తుంది. కానీ అది నిరోధించబడదు. అటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ప్రవాహాన్ని బాగా ప్రోత్సహించేలా చేయడానికి రాగిణి ఉపయోగిస్తారు. అలాగే పక్షుల శరీరంలో ఉన్న కణజాలాలు రాగి తీగ నిరోధకతను సృష్టించి విద్యుత్ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్న మాట. అందుకే తీగ మీద కూర్చున్న పక్షులకు షాక్ కొట్టదట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పక్షులు వైర్ తో పాటు భూమిని తాగినట్లయితే ఖచ్చితంగా కొడుతుందట.
ఆ సమయంలో ఎన్టీఆర్ ఏకంగా ఏడ్చేశారట!!
మనుషుల విషయంలో కూడా అదే జరుగుతుందట. భూమితో సంపర్కం ఉన్నప్పుడు మాత్రమే మనుషులకు విద్యుత్ షాక్ కొడుతుందని నిపుణులు చెప్తున్న మాట.