• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

త‌ప్ప‌క‌ త‌ప్పుకుంటున్నా… అధికార బ‌దిలీకి ట్రంప్ ఒకే

Published on : January 7, 2021 at 3:28 pm

అమెరికా కొత్త అధ్య‌క్షుడిగా జోబైడెన్ గెలుపును ధ్రువీక‌రిస్తూ అమెరికా కాంగ్రెస్ అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌డంతో… ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్ ఎట్ట‌కేల‌కు దిగొచ్చారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న‌ ఓట‌మిని చివ‌రికి అంగీక‌రించారు. క్ర‌మ‌బ‌ద్ధంగా అధికార బ‌దిలీకి స‌హ‌క‌రిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే అధ్య‌క్ష‌ ఎన్నిక‌ల్లో మోసం జ‌రిగిన విష‌యం వాస్త‌వం అంటూ మ‌రోసారి ఆరోప‌ణ‌లు గుప్పించారు.

ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తాను వ్య‌తిరేకిస్తున్నాని.. కానీ జ‌న‌వ‌రి 20న స‌క్ర‌మంగా అధికార బదిలీ జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. లీగ‌ల్ ఓట్ల‌ను మాత్ర‌మే లెక్కించేందుకు తాను పోరాటం చేస్తున్నాన‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. అమెరికా అధ్య‌క్ష చ‌రిత్ర‌లో ఓ గొప్ప తొలి శ‌కం ముగిసింద‌ని త‌న‌ని తానే పొగుడుకున్న ట్రంప్.. అమెరికాను అగ్ర‌ప‌థాన నిలిపేందుకు పోరాటం చేస్తూనే ఉంటామ‌ని చెప్పారు. ఈ మేర‌కు త‌న ప్ర‌తినిధి ట్విట్ట‌ర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు.

Statement by President Donald J. Trump on the Electoral Certification:

“Even though I totally disagree with the outcome of the election, and the facts bear me out, nevertheless there will be an orderly transition on January 20th. I have always said we would continue our…

— Dan Scavino🇺🇸🦅 (@DanScavino) January 7, 2021

క్యాపిట‌ల్ బిల్డింగ్‌ను ఆయ‌న మ‌ద్ద‌తుదారులు ముట్ట‌డించిన క్ర‌మంలో.. ట్రంప్‌న‌కు చెందిన సోష‌ల్ మీడియా అకౌంట్ల‌న్నింటిని ఆయా సంస్థ‌ల యాజ‌మాన్యాలు లాక్ చేశాయి. ట్విట్ట‌ర్ 12 గంట‌ల‌పాటు, ఫేస్‌బుక్ 24 గంట‌ల‌పాటు ఫ్రీజ్ చేశాయి.

tolivelugu app download

Filed Under: రాజకీయాలు

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఈ నలుగురు నా కెప్టెన్స్...మెగాస్టార్

ఈ నలుగురు నా కెప్టెన్స్…మెగాస్టార్

కాంబో అదుర్స్...! కానీ పట్టాలెక్కుతుందా ?

కాంబో అదుర్స్…! కానీ పట్టాలెక్కుతుందా ?

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

బంగారు బుల్లోడు రిలీజ్ డౌటేనా ?

బంగారు బుల్లోడు రిలీజ్ డౌటేనా ?

అయోధ్య రామమందిరానికి పవన్ విరాళం ఎంతో తెలుసా ?

అయోధ్య రామమందిరానికి పవన్ విరాళం ఎంతో తెలుసా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

కేసీఆర్ నీ కోట గోడను బద్దలుకొడతాం

కేసీఆర్ నీ కోట గోడను బద్దలుకొడతాం

అఖిల‌ప్రియ‌కు బెయిల్- భ‌ర్త భార్గ‌వ్ రామ్ కు నో

అఖిల‌ప్రియ‌కు బెయిల్- భ‌ర్త భార్గ‌వ్ రామ్ కు నో

ఆ ముగ్గురు అధికారుల‌ను ఉన్న ఫ‌లంగా త‌ప్పించండి- స‌ర్కార్ కు నిమ్మ‌గ‌డ్డ ఆదేశం

ఆ ముగ్గురు అధికారుల‌ను ఉన్న ఫ‌లంగా త‌ప్పించండి- స‌ర్కార్ కు నిమ్మ‌గ‌డ్డ ఆదేశం

ఏపీలో మ‌ళ్లీ న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాలు

ఏపీలో మ‌ళ్లీ న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాలు

క్షీణించిన లాలూ ఆరోగ్యం- ఆసుప‌త్రికి చేరుకుంటున్న కుటుంబ స‌భ్యులు

క్షీణించిన లాలూ ఆరోగ్యం- ఆసుప‌త్రికి చేరుకుంటున్న కుటుంబ స‌భ్యులు

ఒక్క ఫొటోతో ప్రియురాలి పెళ్లి గోవిందా !! ప్రియుడు హ్యాపీ..

ఒక్క ఫొటోతో ప్రియురాలి పెళ్లి గోవిందా !! ప్రియుడు హ్యాపీ..

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)