డ్రాగన్ ఫ్రూట్ గా అందరికీ తెల్సిన ఈ పండు పేరును మార్చాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. తమ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తున్న ఈ పండుకు స్థానిక పేరు ఉండాలనే ఉద్దేశంతో ఆ ప్ర్యూట్ పేరును డ్రాగన్ ఫ్రూట్ గా అందరికీ తెల్సిన ఈ పండు పేరును మార్చాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది నుండి కమలం గా మారుస్తున్నట్టు తెలిపారు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.
డ్రాగన్ ఫ్రూట్ చూడడానికి కమలంలా కనిపిస్తుందని, అందువల్ల దీనికి ‘కమలం’ అని పేరు పెడతామని, ఇది సంస్కృత పదమని తెలిపారు. ఈ పేరు మార్పుకు గుజరాత్ ప్రభుత్వం పేటెంట్ కూడా దాఖలు చేసినట్టు సమచారం!
Befitting reply to China. #Kamalam 🔥 pic.twitter.com/KA0qlgZFHw
— Mohammed Zubair (@zoo_bear) January 20, 2021
#Kamalam #DragonFruit pic.twitter.com/OA9WVE4FXU
— Mahi (@Mahi0x00) January 20, 2021
Manchurian now renamed as "Muthiya" in Gujarat – Gujarat Government #Gujrat #dragonfruit #Kamlam pic.twitter.com/Qj3wUFprsB
— Memes 2021 (@Memesindia2021) January 20, 2021
#Kamalam #dragonfruit
Now they are even renaming fruits also.
Peach be like: https://t.co/8EM5lPrnO8 pic.twitter.com/82oEFBHaiA— Divesh Bhagat (@DiveshBhagat11) January 20, 2021
The plot twist we all needed. 🔥#DragonFruit #Kamalam #Dragon #GameOfThrones #GOT #MotherOfDragons #Khaleesi #Banana pic.twitter.com/Uj9pdx70mo
— Fanhood (@FanhoodStore) January 20, 2021