బిగ్‌బాస్ హౌజ్‌లో దసరా సంబరాలు అంబరాన్నంటనున్నాయి. హౌజ్‌లోకి సోగ్గాడు ఎంట్రీతో… హౌజ్‌మెట్స్ ఆనందానికి అంతే లేకుండా పోయింది. పన్నెండో వారంలో మొదటిసారిగా నాగ్ బిగ్‌బాస్ హౌజ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. దసరా వేడుకలు చేసేందుకు నాగ్ రావటంతో… హౌజ్‌మేట్స్ సంతోషం అంతా ఇంతా కాదు. పైగా సోగ్గాడు సినిమా డైలాగ్‌లతో… పంచెకట్టులో నాగ్ దసరా స్పెషల్ షోకు మరింత జోష్ పెంచాడు.