కేవలం స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లనే లెక్కించాలని, ఇతర గుర్తులున్న ఓట్లను పక్కనపెట్టాలని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే దీనిపై ఈసీ అప్పీల్ కు వెళ్లింది. హైకోర్టు ఉత్తర్వులపై లంచ్ మోషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని… హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.
అయితే, అప్పటి వరకు హైకోర్టు ఉత్తర్వులను ఈసీ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.