పోలీసులను ఎంఐఎం చేతుల్లో పెట్టి కేసీఆర్ ప్రగతి భవన్ లో పడుకున్నారు
-బండి సంజయ్
గవర్నర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా లేకపోవటంపై సర్కార్ సమాధానం చెప్పాలి
-భట్టివిక్రమార్క
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి బీజేపీ నేతలే కారణం
-జనసేన నేతలు
ఏపీ ప్రజలంతా సీఎం జగన్ పరిపాలనను ఆశీర్వదించి, టీడీపీని తిరస్కరించారు
-మంత్రి అనిల్
తాడిపత్రి ప్రజల కోసం అవసరం అయితే సీఎం జగన్ ను కూడా కలుస్తా
-మాజీ ఎమ్మెల్యే జేసీ
ఎవరెన్నీ చేసినా… విశాఖ ఉక్కు పరిశ్రమను, దాని అనుబంధ సంస్థలను ప్రైవేటీకరణ తప్పదు
-కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్