దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న దిశ హత్య కేసులో మంత్రుల కామెంట్స్‌పై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి నాగం. దిశ ఘటనపై పశుసంవర్ధక శాఖ మంత్రి పశువులాగా ప్రవర్తించారని మండిపడ్డారు. దేశం మొత్తంలో ఇంత చర్చ జరుగుతున్న సీఎం కేసీఆర్ కనీసం స్పందించకపోవటం దారుణమన్నారు.
ఫ్రెండ్లీ పోలీస్ కేవలం టీఆర్ఎస్ నాయకులకే అని, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతుందన్నారు.