• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » ఏక్‌నిరంజ‌న్.. ఏక్ సే ఏక్ కౌంట‌ర్స్!

ఏక్‌నిరంజ‌న్.. ఏక్ సే ఏక్ కౌంట‌ర్స్!

Last Updated: September 27, 2021 at 2:23 pm

అన్యాయాన్ని స‌హించ‌లేక అధికార‌పార్టీకే గుడ్‌బై చెప్పిన డేర్ ఆయ‌న‌ది. ప్ర‌శ్నించేందుకు స‌రైన వేదికగా అనిపించ‌డం లేద‌ని ఆ త‌ర్వాత‌ చేరిన‌ ప్ర‌తిప‌క్ష పార్టీని కూడా వ‌దిలేసిన లీడ‌ర్ అయ‌న‌. అపొజిష‌న్‌కు చెందిన అన్ని పార్టీల‌ నుంచి రారామ్మ‌ని ఆహ్వానాలు ఉన్నా, యాక్సెప్ట్ చేయ‌కుండా అభిమానుల‌కు బిగ్ క్వ‌చ్చ‌న్‌గా మిగిలిపోయారు.అయితే ప్ర‌శ్నించేందుకు ఏదో ఒక పార్టీలోనే చేరాల్సిన‌ అవ‌స‌రం లేద‌ని నిరూపిస్తూ.. ఏక్‌నిరంజ‌న్‌గానే ప్ర‌భుత్వాన్ని ఏక్‌ధ‌మ్ కౌంట‌ర్ల‌తో ఇరుకున‌పెడుతున్నారు. ఆయ‌నే చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి.

నియంత్రిత సాగు విధానాల‌తో రైతుల‌ని నిండా ముంచుతున్న కేసీఆర్‌ని.. తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా నిల‌బెట్టి క‌డిగిపారేస్తున్నారు కొండా. కేసీఆర్ అగ్రిక‌ల్చ‌ర్ పాల‌సీలోని త‌ప్పుల‌ను ఎత్తిచూపుతూ.. రైతుల‌కు ఆయ‌న‌ చేస్తున్న న‌ష్టాన్ని లెక్క‌ల‌తో స‌హా వీడియోల రూపంలో ముందుపెడుతున్న తీరు అంద‌రిని తెగ‌ ఆక‌ట్టుకుంటోంది. మూడు, నాలుగు రోజులుగా ఆయ‌న పోస్ట్ చేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మొన్న‌టిదాకా సన్న వరి వేయాల‌ని, ఆపై మొక్క‌జొన్న వేయొద్ద‌ని చెప్పి, ఇప్పుడు మ‌ళ్లీ వ‌రి వేస్తే ఉరే అని మాటలు మార్చి చెప్తూ.. కేసీఆరే రైతుల‌ను గంద‌ర‌గోళంలో నెట్టిన తీరును వాటిలో విశ్లేష‌ణాత్మ‌కంగా వివ‌రించారు. కొండా అందులోనే చెప్పిన మాట‌ల‌కు కౌంట‌ర్ వేయ‌లేక అధికార పార్టీ నేత‌లు నోరెళ్ల‌బెడుతున్న ప‌రిస్థితి కనిపిస్తోంది.

Telangana produces 600% more Rice than we eat.

India produces more Rice than we consume

Telangana farmers were encouraged produce & CM KC Rao boasts that he made No.1 in Rice.

CM KC Rao's Agri Policy actually harmed the nation & our farmers

Now another classic Tuglaq U turn pic.twitter.com/J2MCY4Cop3

— Konda Vishweshwar Reddy (@KVishReddy) September 25, 2021

రాష్ట్రంలో వ్య‌వ‌సాయ విధానాన్ని మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి చెబుతూ.. రైతుల‌ను ప్ర‌త్యామ్నాయ మార్గాల వైపు తీసుకెళ్లేలా ప్రోత్సాహించాల‌ని కేసీఆర్‌కు హిత‌వు ప‌లుకుతూ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఆయా వీడియోల‌ను రూపొందించారు. ఏ పార్టీలో లేక‌పోయినా.. ఒక్క‌డిగా అయినా త‌న‌దైన శైలిలో కేసీఆర్ త‌ప్పుల‌ను కొండా ఎత్తి చూపుతున్న తీరు ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

We are a rich state. TS govt should give Rs.4500/quintal for Millets & promote Millets. Set up a 1000 crs Dry Land Agriculture Board.

He should have used the Rs.4 lakhs crs loan to help the farmers & jobless youth, instead of spending it on Huge commissions projects.
3/3 pic.twitter.com/QmALGQn8p5

— Konda Vishweshwar Reddy (@KVishReddy) September 26, 2021

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం.. సత్తా చాటిన తెలంగాణ బిడ్డ

సర్కారువారి పాట మొదటి వారం వసూళ్లు

వెంకటేశ్ తో అడవి మనిషి సినిమా ప్లాన్ చేశాడంట

మరోసారి వాయిదాపడిన గాడ్సే

జీ5 తగ్గింది.. మరి అమెజాన్ పరిస్థితేంటి?

వెంకటేష్ చెల్లెలిగా పూజా హెగ్డే

కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి.. దావూద్‌ కు రాజ్యసభ ఇస్తే బాగుండేదిగా!

ప్రియుడితో భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

గ్రూప్-4 నోటిఫికేషన్.. సీఎస్‌ కీ మీటింగ్‌!

మగాళ్ళకు మొలతాడు ఎందుకు ఉంటుంది…?

ఏసీ రూమ్ లో బీరువా ఎందుకు వద్దు…?

విమానం కిటీకీని పగలగొట్టవచ్చా…? బాక్సర్ కు అంత కెపాసిటీ ఉంటుందా…?

ఫిల్మ్ నగర్

సర్కారువారి పాట మొదటి వారం వసూళ్లు

సర్కారువారి పాట మొదటి వారం వసూళ్లు

వెంకటేశ్ తో అడవి మనిషి సినిమా ప్లాన్ చేశాడంట

వెంకటేశ్ తో అడవి మనిషి సినిమా ప్లాన్ చేశాడంట

మరోసారి వాయిదాపడిన గాడ్సే

మరోసారి వాయిదాపడిన గాడ్సే

జీ5 తగ్గింది.. మరి అమెజాన్ పరిస్థితేంటి?

జీ5 తగ్గింది.. మరి అమెజాన్ పరిస్థితేంటి?

వెంకటేష్ చెల్లెలిగా పూజా హెగ్డే

వెంకటేష్ చెల్లెలిగా పూజా హెగ్డే

యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన మన స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా ?

యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన మన స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా ?

రాజమౌళి రివెంజ్ మీదే ఎక్కువగా సినిమాలు తీయడానికి కారణం అదేనట !

రాజమౌళి రివెంజ్ మీదే ఎక్కువగా సినిమాలు తీయడానికి కారణం అదేనట !

ఘనంగా ఆ హీరో, హీరోయిన్ పెళ్లి.. పిక్స్ వైరల్..!

ఘనంగా ఆ హీరో, హీరోయిన్ పెళ్లి.. పిక్స్ వైరల్..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)