కెసిఆర్ కు ఒకప్పుడు అత్యంత సన్నిహతుడైన ఇప్పటి బీజేపీ నాయకుడు రవీంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ అప్పట్లో ఎలా ఉండే వాడో చెబుతూ, ఒకరోజు రాత్రి వరకు తాగిన కెసిఆర్ ఏమి చేయాలో తెలియక చేతిలో గన్ తీసుకొని సోనియా గాంధీని కాల్చేస్తా అన్నాడని రవీంద్ర నాయక్ చెప్పారు.
అసలు కెసిఆర్ ఏ రోజు పార్లమెంట్ కు వెళ్ళిన పరిస్థితి లేదని, మధ్యాహ్నం 12 గంటలకు నిద్ర లేచే వాడని తొలి వెలుగు ఎన్ కౌంటర్ విత్ రఘు షో లో చెప్పారు.
రవీంద్ర నాయక్ ఏం మాట్లాడారో కింది వీడియో లో చూద్దాం….