ఫ్లైఓవర్ నిర్మాణం జరిగి పట్టుమని నెల రోజులు కూడా కాలేదు. మూడు యాక్సిడెంట్లు. దీనంతటికి కారణం ఫ్లైఓవర్ నిర్మాణంలో తప్పులు వల్లనే అంటూ ఆరోపిస్తున్నారు స్థానికులు. ఉదయం జరిగిన ప్రమాదం ఫ్లైఓవర్ నిర్మాణంలో వంపులు ఎక్కువగా ఉండటం వల్లనే జరిగిందనటానికి సీసీటీవీ దృశ్యాలను చూసి చెప్పొచ్చు.
కారు పై నుంచి కిందకి పడుతున్న సమయంలో ఆటో కోసం ఎదురుస్తున్న ఓ మహిళా పై కారు పది చనిపోయింది. సీసీటీవీ ల ఆధారంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి.