తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మల్టీస్టారర్ మూవీ F2. వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు తమన్నా, మెహ్రిన్ లు మ్యాజిక్ చేశారు. ఈ మూవీకి సీక్వెల్ చేస్తానని అప్పుడే ప్రకటించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి F3కి స్క్రిప్ట్ రెడీ చేశాడు. నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై ఈ మూవీ రానుంది.
తాజాగా F3 నుండి న్యూ ఇయర్ గిఫ్ట్ గా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. వెంకీ, వరుణ్ లతో మరింత కామెడీ పండించనున్నాడు దర్శకుడు. అతి త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
HAPPY NEW YEAR Everyone! This year is going to be 3 times the fun! 🤩@AnilRavipudi @tamannaahspeaks @IAmVarunTej @Mehreenpirzada @ThisIsDSP @SVC_official #F3Movie pic.twitter.com/DjGkLKBC6A
— Venkatesh Daggubati (@VenkyMama) January 1, 2021