7 /జి హీరో , హీరోయిన్.. రవికృష్ణ, సోనియా అగర్వాల్ ఇద్దరు పెద్దగా తరువాత కనబడలేదు.
Also Read:ఇది కట్టు బానిసత్వమే.. హరీష్ కు రేవంత్ లేఖ..!
కీర్తి రెడ్డి: తొలిప్రేమ సినిమా నటి.
వడ్డే నవీన్: అండర్ రేటెడ్ ఆక్టర్. చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. తరువాత ఇండస్ట్రీ కి దూరమయ్యాడు.
వేణు తొట్టెంపూడి: తన మొదటి రెండు సినిమాలు స్వయంవరం, చిరునవ్వుతో , తో స్టార్ గా ఎదిగాడు. తరువాత ఎందుకో నిలదొక్కుకోలేకపోయాడు.
గుర్లిన్ చోప్రా: ఆయుధం సినిమా నా ఫేవరెట్. ‘ ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే..’ పాటలో ఈ నటిని చూసి పెద్ద స్టార్ ఔతుందనుకున్నాను. ఎందుకో కనిపించలేదు.
సుమన్ శెట్టి: ఈ హాస్య నటుడి టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం . చాలా సినిమాల్లో వెన్నుముకగా నిలిచాడు హిట్ అవడానికి. ఉదాహరణకి 7 /జి బృందావన కాలనీ.
నిషా అగర్వాల్: కాజల్ అగర్వాల్ చెల్లెలయ్యుండీ , తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది.
నందిత: తేజ దర్శకత్వం లో పరిచయమైంది. ప్రేమకథచిత్రం తో స్టార్డం వచ్చినా పెద్దగా కనిపించలేదు.
Also Read:మోడీ, జగన్ కలిసే డ్రామాలు..!