బంజారాహిల్స్ లోని ఓ ప్రముఖ వ్యక్తి ఇంట్లో చెక్ బౌన్స్ కేసులో సుకేష్ గుప్తా ఉన్నాడన్న తప్పుడు సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ సుకేష్ లేడని తెలుసుకొని అక్కన్నుండి పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. పోలీసులు ఆ ఇంట్లోనే సుకేష్ గుప్త ను అరెస్ట్ చేసినట్లు కొన్ని వెబ్ సైట్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.