బిర్యానీలో వెంట్రుకలు వస్తున్నాయని, యాజమాన్యం కూడా పట్టించుకోవటం లేదని ప్యారడైజ్ బిర్యానీపై కంప్లైట్ రావటంతో.. జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపించారు. ప్రస్తుతానికి లక్ష రూపాయలు జరిమానా విధించి, వారంలోపు నాణ్యత సరిచేసుకోకపోతే… హోటల్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.