కొరియోగ్రాఫర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన ఫరాఖాన్ …. కరణ్ జోహర్ ల ఫ్రెండ్షిప్ దాదాపు 25 సంవత్సరాలు కొనసాగింది. ఫరా కరణ్ ను పెళ్లిచేసుకోవాలని చూసింది. కుచ్ కుచ్ హోతాహై అనే సినిమా షూటింగ్ స్కాట్లాండ్ లో జరుగుతున్న సమయంలో ….. కరణ్ హోటల్ రూమ్ కు వెళ్లిన ఫరా…అక్కడే కరణ్ కు ప్రపోజ్ చేసిందంట!
అప్పుడు కరణ్…. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందని చెప్పాడట! అతనితో పెళ్లి కోసం చాలా ప్రయత్నాలు చేసిన ఫరా…ఆ విషయం తెల్సుకొని షాక్ అయ్యిందట! తర్వాత కరణ్ తో రిలేషన్ షిప్ ను కట్ చేసుకున్న ఫరా 2004 శిరీష్ కుందర్ ను పెళ్లి చేసుకుంది.