అమరావతి రాజధాని రైతులు ఆందోళనలు 51వ రోజుకు చేరుకున్నాయి. మందడం,తుళ్లూరు లో కూడా వెలగపూడిలో రైతులు రిలే నిరాహారదీక్షలు కూర్చున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు మందడం, వెలగపూడిలోను 24 గంటల దీక్ష కు రైతులు దీక్షకు కూర్చోనున్నారు. మందడంలో మహిళా రైతులు నేడు జలదీక్షకు కూర్చోనున్నారు. మరో వైపు రైతులను మాజీ ఎంపీ హర్ష కుమార్ పరామర్శించనున్నారు.