బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల పంజాబ్ రైతులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.దీనిపై భగ్గుమన్నరైతులు నిరసనలు వ్యక్తం చేశారు.అయితే.. తాజాగా కంగనాకు పంజాబ్ లో చేదు అనుభవం ఎదురైంది. రోపార్లో ఆమె కారును రైతులు అడ్డగించారు.ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అటు..పోలీసులు లేకపోయుంటే తనపై దాడి జరిగేదని కంగనా చెప్పారు.తన కారును ఆపినవారు సిగ్గుపడాలని అన్నారు.అంతేకాదు..నన్ను కొట్టి చంపేవారని ఆందోళన వ్యక్తం చేశారు.