• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఫ‌స్ట్ టైం.. నేష‌న‌ల్ హైవేపై యుద్ధ విమానాల ల్యాండింగ్

ఫ‌స్ట్ టైం.. నేష‌న‌ల్ హైవేపై యుద్ధ విమానాల ల్యాండింగ్

Last Updated: September 9, 2021 at 9:43 pm

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ చ‌రిత్రలోనే ఓ సంచ‌ల‌నం. భార‌త వాయుసేన‌ల ఆత్మ‌విశ్వాసాన్ని రెట్టింపు చేసిన సంద‌ర్భం. యుద్ధ విమానాల‌ను జాతీయ ర‌హ‌దారిపై ల్యాండింగ్ చేసి కొత్త అధ్యాయాన్ని నెల‌కొల్పింది మ‌న‌ వైమానిక ద‌ళం. రాజస్థాన్ జలోర్‌‌లో పాకిస్థాన్ స‌రిహ‌ద్దుకు స‌మీపం నుంచి వెళ్లే 925వ జాతీయ ర‌హ‌దారిపై యుద్ధ విమానాలను అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేయ‌డంలో స‌ఫ‌ల‌మైంది.

#WATCH | C-130J Super Hercules transport aircraft with Defence Minister Rajnath Singh, Road Transport Minister Nitin Gadkari & Air Chief Marshal RKS Bhadauria onboard lands at Emergency Field Landing at the National Highway in Jalore, Rajasthan pic.twitter.com/BmOKmqyC5u

— ANI (@ANI) September 9, 2021

Advertisements

యుద్ధ స‌మ‌యాల్లో లేదా ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌వించిన‌ప్పుడు అత్య‌వ‌స‌రంగా యుద్ధ విమానాలను ల్యాడింగ్ చేసే ఉద్దేశ్యంతో కేంద్రం 12 రాష్ట్రాల్లో వివిధ‌ హైవేలపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ స్ట్రిప్స్‌ను నిర్మిస్తోంది. ఈ క్ర‌మంలో 925 హైవేపై నిర్మాణం పూర్త‌యిన ల్యాండింగ్ ఫీల్డ్ స్ట్రీప్‌పై సి-130జే, సుఖోయ్ ఎస్‌యూ-30 ఎంకేఐ యుద్ధ విమానాలను ప్ర‌యోగాత్మ‌కంగా ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేసింది వైమానిక ద‌ళం. సి-130జేలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఎయిర్‌‌ ఫోర్స్ చీఫ్ భదౌరియా ప్ర‌యాణించారు.

ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల కేంద్ర మంత్రులు సంతోషం వ్య‌క్తం చేశారు. పాకిస్థాన్ స‌రిహ‌ద్దులోని రోడ్డుపై ల్యాండింగ్ చేసి.. సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకోవ‌డానికి భార‌త్ అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌నే సందేశం పంపిన‌ట్ట‌యింద‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

ఉక్రెయిన్ చేతుల్లోకి స్నేక్ ఐల్యాండ్‌

ఈ భ‌వ‌నంలో ఇవే చివ‌రి వ‌ర్షాకాల స‌మావేశాలు…

నేనేమి పార్శిల్ ను కాను…పిక‌ప్ చేసుకోవ‌డానికి..

షిండేకు సీఎం ప‌ద‌వి.. రెబ‌ల్స్ ఎమ్మెల్యేల చిందు.

టార్గెట్ 2023.. తొలివెలుగుతో బండి

గూగుల్ కుకీస్ అంటే ఏంటీ…? అవి క్లియర్ చేస్తే ఏం జరుగుతుంది…?

విమానాలు ఈ మార్గాల్లో ఎందుకు వెళ్ళవు…?

అయ్యో శృతీ.. ఎంత‌టి క‌ష్ట‌మొచ్చిప‌డింది!

తెలంగాణలో బీజేపీ జాతీయ సమావేశాలు ఎందుకు?

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ ఎల్వీ సీ 53

ఆటో డ్రైవర్ టు సీఎం చైర్.. షిండే ప్రమాణం

ఫిల్మ్ నగర్

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

నేనేమి పార్శిల్ ను కాను...పిక‌ప్ చేసుకోవ‌డానికి..

నేనేమి పార్శిల్ ను కాను…పిక‌ప్ చేసుకోవ‌డానికి..

అయ్యో శృతీ.. ఎంత‌టి క‌ష్ట‌మొచ్చిప‌డింది!

అయ్యో శృతీ.. ఎంత‌టి క‌ష్ట‌మొచ్చిప‌డింది!

మీకు ప‌ని లేదేమో.. మాకు చాలా ప‌ని ఉంది..

మీకు ప‌ని లేదేమో.. మాకు చాలా ప‌ని ఉంది..

బోయపాటి-బన్నీ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

బోయపాటి-బన్నీ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

ఓటీటీ స్ట్రీమింగ్.. హీరోలవారీగా మారిన రూల్స్

ఓటీటీ స్ట్రీమింగ్.. హీరోలవారీగా మారిన రూల్స్

ఆర్సీ 15 అప్ డేట్.. గ్యాప్ ఇవ్వని రామ్ చరణ్

ఆర్సీ 15 అప్ డేట్.. గ్యాప్ ఇవ్వని రామ్ చరణ్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. టీజర్ రివ్యూ

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. టీజర్ రివ్యూ

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)