చిత్తూరు జిల్లా మదనపల్లె చిన్నారి హత్యాచారం కేసులో తుది తీర్పు వెలువడనుంది. నిందితుడు రఫీపై ఇప్పటికే 41మంది సాక్షులను విచారించింది కోర్టు. ఈ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు కేవలం 100రోజుల్లోనే విచారణ పూర్తి చేయగా, 17 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేశారు.
గత ఏడాది నవంబర్ 7న జరిగిన ఘటనలో… రఫీకి ఉరి శిక్ష వేయాలని చిన్నారి తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు.