హైదరాబాద్ మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరలో అగ్ని ప్రమాదం జరిగింది. పీవిటి బిల్డింగ్ పైన ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. కాగా సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది… ఆస్తినష్టం ఎమన్నా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » అవీ ఇవీ... » మాదాపూర్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో అగ్నిప్రమాదం