1990లలో జరిగిన నిజ జీవిత చరిత్రల ఆధారంగా నక్సలైట్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం విరాట పర్వం. రానా దగ్గుబాటి రవన్నగా నటిస్తుండగా… సాయి పల్లవి కీ రోల్ ప్లే చేస్తుంది.
రానా పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ తొలి వీడియోను రిలీజ్ చేసింది. ఎందుకు ఓ వ్యక్తి తుపాకీ పట్టి, అడవుల బాట పట్టారు అన్న అంశాన్ని చూపించబోతున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.
విరాట పర్వం టీం విడుదల చేసిన వీడియో ఇదే…