నేవీలో మొట్ట మొదటి మహిళా పైలట్ - Tolivelugu

నేవీలో మొట్ట మొదటి మహిళా పైలట్

First woman pilot of Indian Navy to join operations today, నేవీలో మొట్ట మొదటి మహిళా పైలట్

భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా పైలట్ గా సబ్-లెప్టినెంట్ శివాంగి ఈ రోజు నుంచి విధుల్లో చేరారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె ఈరోజు నుంచి కొచ్చి నౌకాదళంలో విధులు నిర్వర్తిస్తారు. బీహార్ లోని ముజఫర్ పూర్ కు చెందిన శివాంగి అక్కడే డి.ఎ.వి స్కూల్లో చదువుకున్నారు. గత ఏడాది భారత నౌకాదళంలో చేరారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp