మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో చక్రం తిప్పే వాళ్లు కొందరైతే, అంతరిక్షంలో అద్భుతాలు సృష్టించేవారు ఇంకొందరు, సినీ ఫీల్డ్ లో వీరి ప్రాబల్యం ఇంకా ఎక్కువే ! ఇండియా తరఫున కొన్ని కొన్ని రంగాల్లో దూసుకుపోయిన మహిళల గురించి ఇప్పుడు చూద్దాం!
మిస్ యూనివర్స్ అయిన మొదటి భారతీయ మహిళ- సుస్మితాసేన్
భారతరత్న అవార్డ్ పొందిన మొదటి భారతీయ మహిళ- ఇందిరాగాంధీ
అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ మహిళ- కల్పనా చావ్లా
ఆస్కార్ అవార్డ్ పొందిన మొదటి భారతీయ మహిళ- అతయా భాను
మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ- భచేంద్రిపాల్
రాష్ట్రపతి అయిన మొదటి భారతీయ మహిళ- ప్రతిభా పాటిల్