మాదిగ.. మా.. దగా..!Last Updated: September 9, 2019 at 4:07 pm మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కామెంట్స్తెలంగాణలో 11 నుంచి 12 శాతం మాదిగలు ఉన్నారుక్యాబినెట్లో మాదిగలు లేరుతెలంగాణలో మాదిగలు… ఏపీలో మాలలు ఉన్నారుమాదిగలు గురించి ఎవరో ఒకరు మాట్లాడాలివిపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారు అని అంటారు