ఆరు సంవత్సరాలు గడుస్తున్నా… గజ్వేల్‌లో ఇంతవరకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందరికీ ఇవ్వలేదని, గతంలో కాంగ్రెస్ పట్టాలు ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకున్నారని ఆరోపిస్తూ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి దీక్షకు దిగారు.
బీజేపీతో బిగ్ ఫైట్ ఎంఐఎంతోనే కేసీఆర్
వెంటనే అర్హులైన అందరికీ ఇండ్లు ఇవ్వాలని… ఆరు నెలలో ప్రగతి భవన్ పూర్తి చేసుకున్న సీఎం తన సొంత నియోజకవర్గంలో ఆరు సంవత్సరాలైన పేదలకు ఇండ్లు ఇవ్వలేరా అని ఆయన ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలకు మద్దతుగా గజ్వేల్ పట్టణంలో ఒక రోజు నిరసన దీక్షకు దిగారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి.
Advertisements
అభివృద్ధికి నిధుల్లేవ్ కానీ 128కోట్లతో కొత్త కార్లు