హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద స్వైరవిహారం చేసి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్న గ్యాంగ్‌లు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. రోడ్డు మీద నరుకుంటున్న సంఘటనలు ఎన్నో జరుగుతుండగా తాజాగా మరో వీడియో వైరల్ అవుతోంది.
హైదరాబాద్: గత రాత్రి బహుదూర్‌పుర పోలీసు స్టేషన్ పరిధిలో అకస్మాత్తుగా రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ మొదలయ్యింది. చుట్టుపక్కల ఉన్న జనం ఈ యువకులకు భయపడి పరుగులు తీశారు. ఈ అర్ధరాత్రి హంగామాతో స్థానికులు టెన్షన్‌తో వణికిపోతుంటే పోలీసులు మాత్రం ఇటువంటిదేదీ మా దృష్టికి రాలేదంటున్నరు.