గన్నవరం ఎమ్మెల్యే వైసీపీ చేరికపై గన్నవరం వైసీపీ ఇంచార్జీ యార్లగడ్డ స్పందించారు. జగన్ చెప్పాడనే రెండు సంవత్సరాలుగా గన్నవరంలో కష్టపడుతున్నా… కుట్రలు, నకిలీ పట్టాలతో స్వల్ప తేడాతో ఓడిపోయా… సీఎంను కలిసిన తర్వాత స్పందిస్తా అని జవాబిచ్చారు. వంశీ సీఎంను కలవటంపై తనకు సమాచారం లేదన్నారు యార్లగడ్డ వెంకట్రావ్.