GHMC Election Results LIVE Updates 2020
గ్రేటర్ లో ఏ స్థానాన్ని ఏ పార్టీ గెల్చుకున్నదంటే…
మంత్రి తలసాని నివాసం ఉంటున్న తన సొంత డివిజన్ మొండా మార్కెట్ లో టీఆర్ఎస్ ఓటమి
మౌలాలీలో బీజేపీ విజయం
అమీర్ పేటలో బీజేపీ గెలుపు
మచ్చబొల్లారంలో బీజేపీ విజయం
బాగ్ అంబర్ పేటలో బీజేపీ విజయం
లింగోజీగూడలో బీజేపీ విజయం
రాజేంద్రనగర్ లో బీజేపీ విజయం
కాచిగూడలో బీజేపీ విన్
బేగం బజార్ లో బీజేపీ గెలుపు
జూబ్లిహిల్స్ లో బీజేపీ గెలుపు
మన్సురాబాద్ లో బీజేపీ గెలుపు
నాగోల్ లో బీజేపీ గెలుపు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంచార్జ్ గా ఉన్న ఆర్కేపురంలో టీఆర్ఎస్ ఓటమి
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తమ్ముడి భార్య కూడా ఓటమి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జ్ గా ఉన్న అడిక్ మెట్ లో టీఆర్ఎస్ ఓటమి
వినాయక్ నగర్ లో బీజేపీ గెలుపు
ఐఎస్ సదన్, జంగం మెట్ డివిజన్ లలో ఉత్కంఠ
కనీసం ఇప్పటి వరకు ఒక్క రౌండ్ ఫలితం కూడా వెల్లడించని అధికారులు
బీజేపీ-ఎంఐఎం హోరాహోరీ పోరు
ముషీరాబాద్, గాంధీనగర్ లో సీఎం కేసీఆర్ కూతురు కవిత ఇంచార్జ్
ఈ రెండు చోట్ల బీజేపీ గెలుపు
గాంధీ నగర్ బీజేపీ విజయం
మూసాపేట్ బీజేపీ విజయం
రాంనగర్ లో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అల్లుడు ఓటమి
బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిన శ్రీనివాస్ రెడ్డి
జియాగూడలో బీజేపీ విజయం
గన్ ఫౌండ్రీ బీజేపీ విజయం
ఆర్.కే పురంలో బీజేపీ విజయం
కొత్తపేటలో బీజేపీ విజయం
సరూర్ నగర్ లో బీజేపీ విజయం
హస్తినాపురంలో బీజేపీ గెలుపు
చంపాపేట్ లో బీజేపీ గెలుపు
ఉప్పల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ
హబ్సిగూడ నుండి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సతీమణి
ఎఏస్ రావు నగర్, ఉప్పల్ డివిజన్లలో కాంగ్రెస్ విజయం
రామంతపూర్ లో బీజేపీ గెలుపు
ఉత్కంఠ పోరులో నాచారంలో బీజేపీపై టీఆర్ఎస్ గెలుపు
అమీర్ పేట బీజేపీ గెలుపు
మల్లేపల్లిలో ఎంఐఎం గెలుపు
ఖైరతాతాబాద్ లో పీజేఆర్ కూతురు విజయారెడ్డి గెలుపు
వనస్థలిపురంలో బీజేపీ విజయం
హబ్సిగూడలో టీఆర్ఎస్ ఓటమి… ఓడిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి భార్య
ముసారాం బాగ్ బీజేపీ గెలుపు
ఈస్ట్ ఆనంద్ బాగ్, గోల్నాక, చర్లపల్లి, కాప్రా టీఆర్ఎస్ గెలుపు
ముషీరాబాద్ బీజేపీ గెలుపు
జీడిమెట్ల డివిజన్ లో బీజేపీ విజయం
మొండా మార్కెట్ బీజేపీ గెలుపు
ఓల్డ్ బోయిన్ పల్లి టీఆర్ఎస్ గెలుపు
కూకట్ పల్లి టీఆర్ఎస్ గెలుపు
బాలాజీ నగర్ లో టీఆర్ఎస్ గెలుపు
కేపీహెచ్బీ లో టీఆర్ఎస్ గెలుపు
బోలక్ పూర్ లో ఎంఐఎం గెలుపు
కొండాపూర్ టీఆర్ఎస్ గెలుపు
అల్లాపూర్ టీఆర్ఎస్ విన్
గచ్చిబౌలి బీజేపీ విన్
అడిక్ మెట్ బీజేపీ గెలుపు
షేక్ పేట్ లో ఎంఐఎం గెలుపు
గుడిమల్కాపూర్ లో బీజేపీ గెలుపు
ఉప్పల్ లో కాంగ్రెస్ గెలుపు
మల్కాజ్ గిరి లో బీజేపీ విజయం
భారతీ నగర్ లో టీఆర్ఎస్ విజయం
జహనుమాలో ఎంఐఎం గెలుపు
వెంకటాపురం టీఆర్ఎస్ విజయం
చింతల్ లో టీఆర్ఎస్ గెలుపు
చైతన్యపురిలో బీజేపీ విజయం
గౌలిపురాలో బీజేపీ గెలుపు
అల్వాల్ లో టీఆర్ఎస్ విజయం
రెయిన్ బజార్, పత్తర్ ఘట్, నానల్ నగర్, టోలీచైకి, తలాబ్ చంచలంలో ఎంఐఎం గెలుపు
సనత్ నగర్ టీఆర్ఎస్ గెలుపు
కుత్బుల్లాపూర్ లో టీఆర్ఎస్ విజయం
షాలిబండలో ఎంఐఎం గెలుపు
దత్తాత్రేయ నగర్ లో ఎంఐఎం గెలుపు
బార్కాస్ ఎంఐఎం గెలుపు
రియాసత్ నగర్ లో ఎంఐఎం గెలుపు
మంగళ్ హట్ లో బీజేపీ విజయం
హైదర్ నగర్ లో టీఆరెఎస్ గెలుపు
రామచంద్రాపురంలో టీఆర్ఎస్ గెలుపు
మంత్రి హరీష్ రావు ఇంచార్జిగా ఉన్న రామచంద్రాపురం డివిజన్
నల్లకుంటలో బీజేపీ లీడ్
బోరబండలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధీన్ విజయం
దూద్ బౌలిలో ఎంఐఎం గెలుపు
రాంనాస్ పురాలో ఎంఐఎం గెలుపు
అహ్మద్ నగర్, చంద్రయాణగుట్టలో ఎంఐఎం గెలుపు
జీడిమెట్లలో బీజేపీ లీడ్
గాజుల రామారంలో లీడ్ లోకి కాంగ్రెస్
ఇక్కడ పోటీలో ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడు
హైకోర్టు జోక్యంతో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి
కిషన్ బాగ్ ఎంఐఎం విజయం
12కు పైగా డివిజన్లలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య హోరాహోరీ
సెంట్రల్ సిటీలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
గ్రేటర్ లో బోణికొట్టిన బీజేపీ
హయత్ నగర్ లో బీజేపీ విజయం
డబీర్ పురాలో ఎంఐఎం గెలుపు
ఎఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ విజయం
కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మల్కాజ్ గిరి పరిధిలోని ఎఎస్ రావు నగర్
యూసఫ్ గూడలో టీఆర్ఎస్ గెలుపు
మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపు
మెహిదీపట్నంలో ఎంఐఎం గెలుపు
GHMC Counting Live TV
తొలి రౌండ్ లో ఏ పార్టీకి ఆధిక్యాలున్నాయంటే…
నాగోల్ లో బీజేపీ ముందంజ
మన్సురాబాద్ లో బీజేపీ ఆధిక్యం
నాచారంలో బీజేపీ ఆధిక్యం
గోల్నాకలో బీజేపీ ఆధిక్యం
ఉప్పల్ లో కాంగ్రెస్ పార్టీ లీడ్
చిలుకా నగర్ లో బీజేపీ- టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ
లింగోజి గూడలో బీజేపీ ఆధిక్యం
కేపీహెచ్బీలో ఆధిక్యంలోకి వచ్చిన బీజేపీ
భోలక్ పూర్ లో బీజేపీ ఆధిక్యం
కొండాపూర్ లో బీజేపీ ఆధిక్యం
గచ్చిబౌలిలో బీజేపీ ఆధిక్యం
కార్వాన్ లో బీజేపీ ముందంజ
కేపీహెచ్బీ లో టీఆర్ఎస్ ముందంజ
ముసాపేటలో టీఆర్ఎస్ ఆధిక్యత
గోషామహల్, ఎల్బీనగర్, యాకత్ పురా అసెంబ్లీ పరిధిలో బీజేపీ ఆధిక్యత
యూసఫ్ గూడలో టీఆర్ఎస్ ముందంజ
బోరబండలో టీఆర్ఎస్ ముందంజ
గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం
మెహిదీపట్నంలో ఎంఐఎం గెలుపు… మాజిద్ హుస్సేన్ గెలుపు
గన్ ఫౌండ్రిలో బీజేపీ ముందంజ
చార్మినార్ లో ఎంఐఎం ముందంజ
ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ ఆధిక్యం
గోషామహల్ లో బీజేపీ ఆధిక్యం
జాన్ బాగ్ లో బీజేపీ ముందంజ
మంగళ్ హాట్ లో బీజేపీ ముందంజ
గాజుల రామారం లో టీఆర్ఎస్ ముందంజ
రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ ముందంజ
హైదర్ నగర్ లో బీజేపీ ముందంజ
ఎల్బీనగర్ సర్కిళ్ లో 11 డివిజన్స్ లో 10చోట్ల బీజేపీ ముందంజ
కిషన్ బాగ్ లో ఎంఐఎం ముందంజ
హబ్సిగూడలో బీజేపీ ఆధిక్యం
హాయత్ నగర్ లో బీజేపీ ఆధిక్యం
సరూర్ నగర్ లో బీజేపీ ఆధిక్యం
ఐఎస్ సదన్ లో బీజేపీ ముందంజ
ఆర్కేపురంలో బీజేపీ ముందంజ
కుర్మగూడలో ఎంఐఎం ముందంజ
గుడి మల్కాపూర్ లో బీజేపీ ఆధిక్యం
చైతన్యపురిలో బీజేపీ ముందంజ
రామంతపూర్ బీజేపీ ముందంజ
చంపాపేట్ బీజేపీ ముందంజ
బీఎన్ రెడ్డి నగర్ లో టీఆర్ఎస్ ముందంజ
కాప్రాలో టీఆర్ఎస్ ఆధిక్యం
జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ ఆధిక్యం
చందానగర్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
హాఫీజ్ పేట లో టీఆర్ఎస్ ఆధిక్యం
ఓల్డ్ బోయిన్ పల్లి టీఆర్ఎస్ ఆధిక్యం
చర్లపల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం
మీర్ పేట హెచ్.బి కాలనీలో టీఆర్ఎస్ ఆధిక్యం
ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఆధిక్యం
వనస్థలిపురం బీజేపీ ఆధిక్యం
భారతీ నగర్ లో బీజేపీ ఆధిక్యం
ఆర్సీ పురంలో టీఆర్ఎస్ ముందంజ
పటాన్ చెఱులోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
గోషామహాల్ నియోజకవర్గంలో బీజేపీ ఆందోళన
జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఎజెంట్లు తీవ్ర నిరసన
బూత్ నెం8లో 471 ఓట్లు పోలైతే 257మాత్రమే ఉన్నాయని బీజేపీ అభ్యంతరం
అప్పుడు ఓటింగ్ శాతం తప్పుగా లెక్కించనట్లున్నారన్న అధికారులు… మిగిలిన ఓట్లు ఏమయ్యాయని బీజేపీ ప్రశ్నలు
చెల్లని 40శాతం పోస్టల్ బ్యాలెట్స్
మెజారిటీ ఓట్లు సాధించిన బీజేపీ
82 చోట్ల భాజపాకు ఆధిక్యం
31 చోట్ల తెరాసకు ఆధిక్యం
16 చోట్ల ఎంఐఎంకు ఆధిక్యం
4 చోట్ల కాంగ్రెస్‌కు ఆధిక్యం
17 డివిజన్లలో ఎవరికీ దక్కని ఆధిక్యం
కొద్దిసేపట్లో తొలి రౌండ్ ఫలితం
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి… ఆధిక్యంలో బీజేపీ, రెండో స్థానంలో టీఆర్ఎస్
ఈసీకి హైకోర్టు షాక్
పెన్నుతో టిక్ చేసినా ఓటు చెల్లుతుందని ఈసీ ఇచ్చిన సర్కులర్ ను తోసిపుచ్చిన హైకోర్టు
కేవలం స్వస్తిక్ మార్క్ తో వేసిన ఓటునే పరిగణించాలని ఈసీకి ఆదేశాలు
బీజేపీ వేసిన హౌజ్ మోషన్ పిటిషన్ పై కీలక నిర్ణయం
గురువారం రాత్రి పెన్నుతో టిక్ చేసినా ఓటును సక్రమంగానే పరిగణించాలని ఈసీ నిర్ణయం
అభ్యర్థులకు సమానమై ఓట్లు వస్తే..
9.23 AM– కౌంటింగ్‌లో అభ్యర్థులకు సమానమైన ఓట్లు వేస్తే.. డ్రా పద్దతిలో విజేతను నిర్ణయిస్తారు. అయితే కౌంటింగ్‌పై ఏ అనుమానాలు ఉన్నా రిజల్ట్ ప్రకటించకముందే రీకౌంటింగ్ కోరాలని ఈసీ అభ్యర్థులకు సూచిస్తోంది. ఫలితాల విషయంలో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని ఇప్పటికే స్పష్టం చేసింది.
ఉదయం 9 గంటల వరకు..ఆధిక్యంలో బీజేపీ
9.05 AM-గ్రేటర్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ 23 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
నాలుగు డివిజన్లలో తెరుచుకోని స్ట్రాంగ్ రూమ్స్
8.53 AM-గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ముషీరాబాద్, రాంనగర్, మలక్ పేట, గోషామహల్ డివిజనల్లో మాత్రం ఇంకా స్ట్రాంగ్ రూమ్స్ తెరచుకోలేదు. దీంతో సిబ్బందే కౌంటింగ్ కేంద్రాల బయటే ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పుడే ఐడీ కార్డుల పంపిణీ చేస్తున్నారు. కాగా గ్రేటర్‌లోని మిగిలిన అన్ని డివిజన్లలో ఉదయం 8 గంటలకే కౌంటిగ్ మొదలైంది.
భారతీనగర్ డివిజన్‌లో బీజేపీ ఆధిక్యం
8.35 AM- భారతీనగర్ డివిజన్‌లో బీజేపీ ఆధిక్యత కనిపిస్తోంది. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో ఆ పార్టీ అభ్యర్థి గోదావరి ముందంజలో కనిపిస్తున్నారు.
శేరిలింగంపల్లి డివిజన్‌లో టీఆర్ఎస్ ముందజ
8.35 AM- శేరిలింగంపల్లి డివిజన్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థి నాగేంద్ర యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు.
మెహదీపట్నంలో తొలి ఫలితం
8.25 AM- గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం మొహదీపట్నం డివిజన్‌దే అయ్యే అవకాశముంది. నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో కంటే ఇక్కడే అత్యంత తక్కువగా 11,818 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో కౌంటింగ్ త్వరగా పూర్తయ్యి… తుది ఫలితం వచ్చే చాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు.
Tolivelugu.com Hyderabad Municipal Corporation Polls Results, Hyderabad GHMC Election Results 2020 Live Updates, Telangana Elections Results 2020 Live are here. Stay tuned for GHMC Election Results LIVE Updates 2020 – Hyderabad GHMC Election Winners
Advertisements
Keywords: GHMC Election Results 2020, Telangana Election Results 2020, GHMC Election Results 2020 Live, GHMC Election Results, Hyderabad Election Result, Hyderabad Election Result 2020, GHMC Poll Updates