
ఇక మహిళలు ఎక్కువగా ఉన్న డివిజన్‌గా బన్సీలాల్‌పేట ఉంది. ఇక్కడ పురుషు ఓటర్లు 30 వేల 707 ఉంటే మహిళలు 31 వేల 255లు మంది ఉన్నారు. బన్సీలాల్‌పేట తర్వాత రెండవ స్థానంలో అడ్డగుట్టలో 24 వేల 655 మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ఫతేనగర్‌లో ట్రాన్స్‌జెండర్లు 47 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ విడుదల చేసిన తుది జాబితాను ఓటర్లు పరిశీలించుకోవాలని.. ఒకవేళ తమ పేరు లేకపోతే ఫామ్-6తో అప్లై చేసుకోవాలని ఈసీ సూచించింది. ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ www.tsec.gov.in లో చూసుకోవచ్చు