అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందచందాలతో ఆకట్టుకుంటోంది. దడక్ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండై జాన్వీ వరుస ఫొటోషూట్స్ తో అందరిని కట్టిపడేస్తోంది. బరువైన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లను విలవిలలాడేలా చేస్తోంది. తాజాగా గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది.
ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో అందాలను ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. కాగా.. రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతోంది. ఇక జిమ్ బయట ఈ అమ్మడు చేసే రచ్చ అంతాఇంత కాదు. పొట్టి పొట్టి నిక్కర్లతో అందాలను దాచుకోలేక తిప్పలు పడుతున్న ఫొటోస్, వీడియోలు వైరల్ చేస్తూ కుర్రకారు తన వంక చూసేలా చేస్తోంది.
తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. కింద పైన డెనిమ్ వేర్స్ ధరించిన జాన్వీ స్టైలిష్ గా ఆకట్టుకుంటోంది. తన చిత్ర ప్రమోషన్స్ కోసం ఇలా స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోందంటున్నారు నెటిజన్లు. యంగ్ బ్యూటీ అందాల విందుకు సోషల్ మీడియా షేక్ అవుతోందని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంటోంది జాన్వీ కపూర్. వీటితో పాటు అటు మిలీ, మిస్టర్ అండ్ మిస్ మహి, బవాల్ చిత్రాల్లో నటిస్తోంది.
అయితే.. ప్రస్తుతం సిద్ధార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వం వస్తున్న ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది ఈ అందాల భామ. లైకా ప్రొడక్షన్స్ మరియు కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, మహవీర్ జైన్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. అయితే.. మార్చిలోనే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. జూలై 29న ఓటీటీలో రిలీజ్ కానుంది.