మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి27) త్వరపడుతున్న తరుణంలో RC15 టీమ్ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ చేసింది. ఈ వేడుకల్లో RC15 మూవీ డైరెక్టర్ శంకర్, హీరోయిన్ కియారా అద్వానీ, నిర్మాత దిల్ రాజు, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా పాల్గొన్నారు.
ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటింట్లో చిత్రబృందం పోస్టు చేసింది. అవి కాస్త వైరల్‌గా కావడంతో ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. దీంతో తమ అభిమాన హీరోకు బర్త్ డే విషెస్ చెబుతూ నెట్టింట ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.
It’s a wrap for the song!! 🕺💃
Team #RC15 & #SVC50 kickstart Megapower Star @AlwaysRamCharan Birthday Celebrations. Stay tuned for more updates. @shankarshanmugh @advani_kiara @DOP_Tirru @MusicThaman @SVC_official #RC15Rampage pic.twitter.com/HqHF4vYWZp
— IndiaGlitz Telugu™ (@igtelugu) March 25, 2023