కచ్చులూరు బోటు వెలికితీత ఎక్కడివరకు వచ్చిందంటే... - Tolivelugu

కచ్చులూరు బోటు వెలికితీత ఎక్కడివరకు వచ్చిందంటే…

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు రైలింగ్ బయటపడింది.  గత నెల 15 న మునిగిన బోటు లో 41 మంది మృతి చెందగా 15 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే సత్యం బృందం చేస్తున్న వెలికితీత పనుల్లో పురోగతి సాధించారు. మునిగిన ప్రదేశానికి 100 మీటర్ల దూరం లో 100 అడుగుల లోతున బోటు ఉన్నట్లు గుర్తించారు. బోటు ఉన్న ప్లేస్, లోతు కనుక్కోవటం తో వెలికతీతపై ఆశలు రేగుతున్నాయి

Share on facebook
Share on twitter
Share on whatsapp