కాంగ్రెస్ మాజీ నేత, ప్రముఖ విశ్లేషకులు గోనె ప్రకాష్ రావు రేవంత్ రెడ్డి తీరు, ఆయన అనుచరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వెనుక సైకో ఫ్యాన్స్ ఉన్నారని, వీరి హడావిడి, హంగామా వల్ల రేవంత్ ముఖ్యమంత్రి కాలేడని విమర్శించారు.
రేవంత్ రెడ్డి బలమైన నాయకుడే అయినా, రేవంత్ ఉపయోగించే భాష సరిగ్గా లేదన్నారు. హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.కాబోయే ముఖ్యమంత్రి నేనే అని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు.
రేవంత్ రెడ్డి పై గోనే ప్రకాష్ రావు ఏమన్నాడో ఈ వీడియోలో చూడండి.