ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూగుల్ సర్వీసులైన జీమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్, డ్రైవ్స్ ఏవీ పనిచేయటం లేదు. 15నిమిషాలుగా సర్వీసులు పనిచేయకపోవటంతో యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో దుమ్మెత్తిపోస్తున్నారు. సోమవారం కావటంతో గూగుల్ సర్వీసులు నిలిచిపోవటంతో అన్ని రంగాలపై ఈ ప్రభావం ఉంది.
అయితే, గూగుల్ ట్రాకర్ మాత్రం సేవల అంతరాయంపై ఎలాంటి అప్డేట్ సూచించటం లేదు. సేవలకు ఎలాంటి అంతరాయం లేని సమయంలో చూపించే గ్రీన్ సింబల్ మాత్రమే కనపడుతుంది. అయితే, గూగుల్ సర్వర్స్ త్వరలోనే అప్డేట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇతర ట్రాకర్స్ మాత్రం సేవలు నిలిచిపోయిన అంశాన్ని దృవీకరిస్తున్నాయి.
Memes on Internet as Google went Down:
Data Issue?
5 Mins everything stopped working!
Google search about Google Down!
Plan 2020
Youtube Down even for premium users?