గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సీటీమార్. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే తొలిరోజున సీటీమార్ మూడు కోట్ల రూపాయల షేర్‌ను వసూలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశంలోనే ఏ సినిమాకు రానంత కలెక్షన్స్ ఈ సినిమాకు వచ్చాయి. నైజాంలో దాదాపు కోటి రూపాయల షేర్ వచ్చింది. మిగిలిన చోట్ల అంతా కలిసి దాదాపు రెండు కోట్ల రూపాయల షేర్ వచ్చింది.
నైజాం … 97 లక్షలు
వైజాగ్ …. 29 లక్షలు
ఈస్ట్ … 27 లక్షలు
వెస్ట్… 16 లక్షలు
కృష్ణా … 18 లక్షలు
గుంటూరు … 42 లక్షలు
నెల్లూరు … 19 లక్షలు
ఆంధ్ర … 1కోటి 51 లక్షలు
ఆంధ్ర, నైజాం.. మొత్తం కలిపి రూ.2కోట్ల 97 లక్షలు అంటే రూ.4కోట్ల 75 లక్షలు గ్రాస్ వచ్చింది.