నాతో ఇష్టంలేని పనిచేయించి… నాలో ఉన్న ఫిల్మ్‌మేకర్‌ను చంపేశారంటూ బాంబు పేల్చారు ఏమాయ చేసావె డైరెక్టర్ గౌతమ్ మీనన్. తెలుగులో హీరోలు హ్యాపీ ఎండింగ్ కోరుకుంటారని అందుకోసం కథనే మార్పిస్తారంటూ విమర్శించారు.
ఏమాయ చేసావె సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళంలో హీరో, హీరోయిన్లు కలవరు… హీరోయిన్‌కు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. కానీ తెలుగులో అలా కాదు… అందుకే తెలుగు వర్షన్ నాకు సంతృప్తినివ్వలేదు అంటూ కామెంట్ చేశారు.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదలైతుందా…?
ఏమాయ చేసావె సినిమాను తెలుగులో మహేష్‌బాబు సోదరి ముంజుల తెరకెక్కించటం విశేషం.