Advertisements
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో మెట్రో ఫైనాన్షియల్ బిడ్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త డీపీఆర్ ను సిద్ధం చేసేందుకు కొత్త కన్సల్టెంట్ కు బాధ్యతలు అప్పగించింది. ఓపెన్ టెండర్ల ద్వారా విశాఖ మెట్రోకు కొత్త టెండర్లు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎస్సెల్ ఇన్ ఫ్రా కన్సార్టియం ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. దీంతో ఆ ఫైనాన్షియల్ బిడ్ ను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.