సినీ తారల మీద బూతు పుకార్లు రాసి బ్లాక్ మెయిల్ చేస్తున్న బూతు ఆంధ్ర వెబ్ సైట్ ఆదాయం నెలకు కోటి రూపాయలని తెలిసి సినిమా పెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం బూతు గాసిప్ లు రాసే చవకబారు వెబ్ సైట్ కి ఇంత ఆదాయం ఎక్కణ్ణుంచి వస్తోందని ఆరా తీయటం మొదలుపెట్టారు.
సినీ తారలకు ఫోన్ చేసి మీ గురించి పచ్చి బూతులు రాస్తామని, రాయకుండా ఉండాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాలని బూతు ఆంధ్ర ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారని సినీ ప్రముఖులు చెప్తున్నారు.
ఇలాంటి బూతులు అమ్ముకొని బతికే బ్లాక్ మెయిలర్ ని వదిలేస్తే సమాజం మొత్తానికి ఈ బూతు అంటిస్తాడని, తక్షణం ఈ బూతు వ్యాపారిని అరెస్ట్ చేయాలని తెలుగు సినిమా ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.