గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రేటర్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో సాగిన నేపథ్యంలో… ఫలితాలు వెల్లడయ్యేందుకు కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. అయితే, మొత్తం 150 డివిజన్ల ఓట్ల లెక్కింపుకు 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపుకు హజరయ్యే వారు, అధికారులు, ఎజెంట్లకు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను కూడా కల్పించారు.
గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎక్కడెక్కడ అంటే….