అయ్యో ఇదేంది ఈ అమ్మాయి ఒంటి సుట్టూ ఓ బుట్ట కట్టుకుని వచ్చిందని అనుకుంటున్నారా… అట్ల అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.
లండన్‌లో జరిగిన ‘సైరనో’ చిత్ర ప్రీమియర్ కు హాజరైన హాలీవుడ్ నటి హాలే బెన్నెట్ పుట్టగొడుగు లెక్కనున్న డ్రెస్ వేసుకొని వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఈ ఫోటో షోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరుగుతోంది. నిజంగా ఆ డ్రెస్ పుట్టగొడుగు లెక్కనే ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.