నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల ద్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. మంచి హైప్ తో వచ్చిన ఈ చిత్రం అదే స్థాయిలో సక్సెస్ అయింది. వసూళ్ల పరంగా కూడా అదరగొడుతోంది. ఇక ఈ సినిమా సక్సెస్ పై సినీ ప్రుముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా దర్శకుడు హను రాఘవపూడి స్పందించారు.
లవ్ స్టోరీ చిత్రం ఒక రకమైన సినిమా, ఇది ప్రస్తుతం అవసరం అన్నారు . ఈ చిత్రం లో ప్రతి ఒక్కరి నటన పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యం గా నాగ చైతన్య మరియు సాయి పల్లవి నటన సూపర్ అని… ఇలాంటి లవ్ ను చూడలేదు అని, అంతేకాక ఈ చిత్రం శేఖర్ కమ్ముల నుండి తప్ప మరొకరు నుండి ఆశించలేము అంటూ చెప్పుకొచ్చారు.
#LoveStory is the kind of cinema which is the need of the hour. Awestruck with all the performances, specially @chay_akkineni and @Sai_Pallavi92. Haven't seen such an impactful cinema in a while and don't think it could have come from anyone else other than @sekharkammula garu.
— Hanu Raghavapudi (@hanurpudi) September 29, 2021
Advertisements