పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
నిధి బర్త్ డే సందర్భంగా సినిమాలో ఆమె పాత్రను రివీల్ చేశారు. నాట్యం చేస్తున్న లుక్ లో ఉన్న పోస్టర్ ను చిత్రబృందం రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పింది.
The best bday gift, my first poster as #panchami ❤️🧿 with my favourite @PawanKalyan sir directed by the most talented @DirKrish sir who is blowing my mind everyday on set and the legendary producer #amrathnam sir.. thank you 🙏🏼🧿🤍 #HariHaraVeeraMallu @HHVMFilm @mmkeeravani pic.twitter.com/stwlx4Y0f9
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) August 17, 2021
Advertisements
ఈ పోస్టర్ పై స్పందించిన నిధి.. ఇది బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అంటూ ట్వీట్ చేసింది. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్, మోస్ట్ టాలెంటెడ్ క్రిష్ దర్శకత్వంలో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది.