మనం మామూలుగా తిరిగేటప్పుడు మన కంటికి చాలా కనిపిస్తూ ఉంటాయి. అయితే మన చుట్టూ తిరుగుతున్న కారు లు పై కొన్ని అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి గురించి మనకి తెలీదు కాబట్టి పెద్దగా పట్టించుకోము. కొన్నింటి మీద Lxi మరికొన్ని వాటిమీద vdi ఇంకొన్ని దీనిమీద LDi లేదాZDi అని రాసి ఉంటుంది. వాటికి అర్ధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
L అంటే బేసిక్ మోడల్ …బేసిక్ ఫీచర్స్ తో తయారు చేసిన వెహికల్
X పెట్రోల్ వెహికల్ అని అర్థం
D అంటే డీజిల్ వెహికల్ అని అర్థం
i అన్నింటికీ కామన్ గా వాడే సింబల్
Vxi and VDi
V అంటే మీడియం లెవెల్ అని అర్దం… బేసిక్ కంటే ఎక్కువ టాప్ మోడల్ కంటే తక్కువ
X అంటే పెట్రోల్ వెహికల్ అని అర్దం
D అంటే డీజిల్ వెహికల్ అని అర్దం
i కామన్ గా వాడే సింబల్
Zxi and ZDi
Z అంటే టాప్ మోడల్ అని అర్థం …టాప్ అండ్ ఫీచర్స్ కలిగి ఉన్న వెహికల్
X అంటే పెట్రోల్ వెహికల్ అని అర్థం
D డీజిల్ వెహికల్ అని అర్థం
i కామన్ గా ఉండే సింబల్
LXi -లోయర్ ఫీచర్స్ అండ్ పెట్రోల్
ZXi -మీడియం లెవల్ ఫీచర్స్ అండ్ పెట్రోల్
SXi – హై లెవల్ ఫీచర్స్ అండ్ పెట్రోల్