ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలో కాపీ చేస్తున్నారు అనే మాట చాలా వినపడుతుంది. తెలుగు సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎక్కువగా కాపీ అవుతున్నాయి… రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకులు విదేశీ చిత్రాలను చూసి ప్రధానంగా హాలీవుడ్ చిత్రాలను చూసి కాపీ కొడుతున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. ఇక హాలీవుడ్ నుంచి కాపీ చేసిన సన్నివేశాలు ఒకసారి చూస్తా…
బాహుబలి పార్ట్ 1
సైమన్ బిర్చ్ అనే చిత్రంలోని సన్నివేశాన్ని కాపీ చేసారు. నీళ్ళల్లో నుంచి చిన్న బాబుని పైకి లేపే షాట్ ఇది. శివగామి… మహేంద్ర బాహుబలిని కాపాడే సీన్ అది.
బాహుబలి 2
ఓఎన్జజీ బాక్ 2 అలాగే xxx నుంచి రెండు సీన్స్ కాపీచేసారు. ఏనుగుపై ఎక్కే సన్నివేశం అలాగే సినిమా పోస్టర్ ఒకటి.
తుపాకి
ఎన్ ఆఫీసర్ అండ్ జెంటిల్ మాన్ నుంచి రొమాంటిక్ సీన్ కాపీ చేసారు
రోబో 2.0 పోస్టర్
రోబో 2.0 పోస్టర్ ని హారి పోర్టర్ నుంచి కాపీ చేసారు
ధ్రువ
ఈ సినిమా పోస్టర్ ను కూడా హాలీవుడ్ నుంచి కాపీ చేసారు. ది మాన్ హూ న్యియూ ఇన్ఫినిటీ నుంచి కాపీ చేసారు
సాహో
ఈ సినిమాలో ఒక షాట్ ని బ్లేడ్ రన్నర్ నుంచి కాపీ చేసారు.
కబాలి
ఈ సినిమా పోస్టర్ షాట్ ని ది అస్వంగ్ క్రానికల్స్ నుంచి కాపీ చేసారు.
విశ్వరూపం
మిషన్ ఇంపాజిబుల్ నుంచి కాపీ చేసారు.
అఖిల్
ఈ సినిమాను ది డ్రాగన్ బాల్ నుంచి కాపీ చేసారు.
యూ టర్న్
కొలాటరాల్ బ్యూటి నుంచి దీన్ని కాపీ చేసారు
రాదే శ్యాం
ఈ సినిమా పోస్టర్ ను రాంలీల నుంచి కాపీ చేసారు.
ఆదిపురుష్
ఎవెంజర్స్ నుంచి ఈ సినిమా పోస్టర్ ను కాపీచేసారు.