మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లు, బుల్లితెరపై హోస్ట్ గా కూడా చేస్తుంది. అయితే తమన్నా ఇటీవల ఓ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుందట.
ఇదే విషయాన్ని స్వయంగా చెప్పారు తమన్నా. నాకు మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయి… కానీ ఎక్కువగా వర్క్ చేయడం వల్ల, ఒత్తిడి ఫేస్ చేయటం వల్ల ఆరోగ్య సమస్య ఎదురైందని అయితే దానిని బయటకు మాత్రం చెప్పలేనని తెలిపింది. ఇప్పటికే శృతిహసన్, రకుల్, దీపిక తమ ఆరోగ్య సమస్యల గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.