రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు పలు విమానాల రాకపోకలకు అంతరాయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, విమానాలు రెండుగంటలపాటు ఆలస్యం.
బెంగళూరు & హైదరాబాద్ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన దారులు.