ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)
ఉధృతంగా గోదావరి
at
భద్రాచలం: గోదావరి ఉధృతి పెరిగింది. భద్రాద్రి దగ్గర గోదావరి నీటిమట్టం 46 అడుగులకు చేరింది. దుమ్ముగూడెం మండలం, పర్ణశాల దగ్గర సీతవాగు ఉప్పొంగింది. సీతమ్మవారి విగ్రహం, నార చీరల గుర్తులు నీట మునిగాయి.